Random Video

Cricket పై Talibans ఎఫెక్ట్.. Afghanistan VS Pakistan ODI Series Postponed || Oneindia Telugu

2021-08-24 103 Dailymotion

Afghanistan VS Pak : Afghanistan’s three-match ODI series against Pak has been postponed, Considering Afghanistan players’ mental health
#AfghanistanVSPak
#AFGVsPAKODISeriesPostponed
#Talibans
#PCB
#IPL2021
#INDVSENG
#AfghanistanCricket

తాలిబ‌న్ల కార‌ణంగా ఆఫ్ఘ‌నిస్థాన్ దేశం మొత్తం ప్రస్తుతం స‌త‌మ‌త‌మ‌వుతోన్న విషయం తెలిసిందే. తాజాగా తాలిబ‌న్ల ప్రభావం క్రికెట్‌పై కూడా ప‌డింది. పాకిస్థాన్‌తో ఆఫ్ఘ‌నిస్థాన్ ఆడాల్సిన మూడు వ‌న్డేల సిరీస్ వాయిదా వేస్తున్న‌ట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం వెల్ల‌డించింది.ఈ సిరీస్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పీసీబీని వేడుకుంది.